Faria Abdullah:జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు పొడుగు కాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు రాలేదు. అయితే నాగార్జున ...