Prabhas: భోజన ప్రియుడు అయిన ప్రభాస్ కి ఆ ఫుడ్ చూస్తే అంత చిరాకు వస్తుందా?
Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అప్పటినుంచి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక సినిమాల ...


































