పీఎం కిసాన్ 20వ విడత పై ఉత్కంఠ.. జూలై 18న రూ.2,000 చెల్లింపులు విడుదల కానున్నాయా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే వార్తలతో మళ్లీ హుషారుగా ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత డబ్బులు విడుదలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లబ్ధిదారులైన రైతులు రూ.2,000 ...



























