Allu Arjun: నేను అందంగా లేనని రిజెక్ట్ చేశారు… నటుడిగా నేను ఫెయిల్ అయ్యాను: అల్లు అర్జున్
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ నేడు నేషనల్ అవార్డు అందుకోవడంతో మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానులు ...


























