Getup Sreenu: మొదటిసారి ఆస్తుల గురించి నోరు విప్పిన గెటప్ శ్రీను.. కార్లు బంగ్లాలు అంటూ?
Getup Sreenu: గెటప్ శ్రీను పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ వెండితెరపై మాత్రం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ...































