బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ శీనుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో తన కామెడీ పంచుల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ అందరిని ఆకట్టుకుంటాడు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను బుల్లితెరపై ...