ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే.?
అమెరికా: బంగారం దిగుమతులపై సుంకాల విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరదించారు. తన సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలో, బంగారం దిగుమతులపై ఎలాంటి సుంకాలు విధించబోమని స్పష్టం చేశారు. అయితే, వైట్ హౌస్ నుంచి ఈ ...



























