ఏకంగా 9 వేల పతనమైన బంగారం ధర.. వెండి కూడా అదే రేంజ్‌లో?
బంగారం కొనాలనుకునే మహిళలకు ఇది నిజంగానే శుభవార్త. బంగారం ధరలు గత వారం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు సెషన్ల ...



























