మద్యం తాగినా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులివే..?
దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని ...


























