ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నావనేది కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొంతమందికి శరీరంలో వేడి కారణంగా నోట్లో పూత సమస్య ...
మన ఎముకలు గట్టిగా..దృఢంగా ఉండాలంటే వాటికి కాల్షియం అనేది ఎక్కువగా ఉండాలని అందరికీ తెలిసిందే. కాల్షియంలో ఉండే మ్యాక్రోన్యూట్రియేంట్ అనేది బోన్స్ ను దృఢపరుస్తుంది. ఇవి ఎముకలు అనేవి విరకుండా చేస్తుంది. కాల్షియంతో పాటు అందులో ఇతర పోషకాలు కూడా ఉన్నాయట. ...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండవ దశ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ మూడవ దశ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతాయి. అయితే ఈ విధమైనటువంటి వ్యాధుల్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు ...
సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో ఏదో ఒక రకమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందులో ముఖ్యంగా తాజా కూరగాయలు,, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడా పోషకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రకృతి ...
సాధారణంగా కొంత మంది భోజనం చేసేటప్పుడు చాలా నెమ్మదిగా తింటూ ఉంటారు. మరి కొందరు మాత్రం ఎంతో హడావిడిగా చాలా వేగంగా భోజనం చేయడం మనం చూస్తూనే ఉంటాము. పని ఒత్తిడి, సమయాభావం వల్ల ఇలా వేగంగా భోజనం చేస్తున్నామని చెబుతుంటారు. ...
సాధారణంగా చాలా మంది క్యాబేజి తినడానికి ఇష్టపడరు. కానీ క్యాబేజీ నుంచి తయారు చేసిన గోబీ వంటి ఫాస్ట్ ఫుడ్డును తినడానికి ఎంతో మక్కువ చూపుతుంటారు. ఈ క్యాబేజీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.క్యాబేజీలో లభించే ...