ADVERTISEMENT

Tag: heart health

మతిమరుపును లైట్ తీసుకుంటున్నారా..? గుండెజబ్బులకు ఇదే ముందస్తు సంకేతమంటున్న నిపుణులు!

వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇటీవల వెలువడుతున్న పరిశోధనలు మాత్రం మతిమరుపును అంత తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. తరచూ విషయాలు మర్చిపోవడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకురాకపోవడం వంటి సమస్యలు ...

మీ ముఖమే చెబుతోంది గుండె పరిస్థితి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

గుండె ఆరోగ్యం బాగోలేని సమయంలో శరీరం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఛాతి నొప్పినే గుండె సమస్యల ప్రధాన లక్షణంగా భావిస్తారు. కానీ ముఖంలో కనిపించే కొన్ని మార్పులు కూడా గుండె పనితీరు దెబ్బతింటోందనే సంకేతాలుగా ...

ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా? ఈ దుష్ప్రభావాల గురించి తప్పక తెలుసుకోండి!

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, జీర్ణక్రియకు సహాయపడటం వంటి కారణాలతో ఓట్స్‌ను ‘హెల్తీ బ్రేక్‌ఫాస్ట్’గా భావిస్తున్నారు. అయితే ఓట్స్ అందరికీ ఒకే ...

స్క్రీన్‌ ముందు గంటలు గడుపుతున్నారా? బీపీ పెరిగే ప్రమాదం!

డిజిటల్‌ పరికరాలు మన రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారిపోయాయి. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేకుండా రోజు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ సౌకర్యాల వెనుక దాగి ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు స్క్రీన్‌ను ...

హైబీపీకి బ్రేక్ వేయబోతున్న కొత్త మందు.. ‘బ్యాక్స్‌డ్రోస్టాట్’పై భారీ ఆశలు!

హై బ్లడ్ ప్రెషర్ (హైపర్‌టెన్షన్) ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి కారణాలతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని ఇది ప్రభావితం చేస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై ...

లక్షణాలు లేకుండా పెరుగుతున్న వ్యాధులు… జాగ్రత్త!

ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరంలో మెల్లగా పెరుగుతుంటాయి. వీటినే వైద్య నిపుణులు ‘సైలెంట్ డిసీజెస్’గా పేర్కొంటున్నారు. ఇవి బయటకు కనిపించకపోయినా, లోపల ...

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు సంకేతాలు ఇవే!

ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతిలో కూడా ఈ సమస్య కనిపించడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే పరిమితమైన గుండె సంబంధిత సమస్యలు ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ...

Page 2 of 2 1 2

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!