ప్రస్తుతం వర్షాలకాలం నుంచి చలికాలానికి వెళ్తున్నాం. అయితే వాతావరణం ఈ రెండు కాలాల్లో చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడివేడిగా ఎవరికైనా తినాలని అనిపిస్తుంటుంది. అయితే ఇందులో వేడిగా పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు...
జీడిపప్పు అనేది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో జీడిపప్పు అంటే తెలియని వారు లేరు.. దీనిని తినకుండా కూడా
సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనీదే ఇతర కార్యకలాపాలను కొనసాగించరు. ఈ క్రమంలోనే కొందరు రోజు పరిమితం లేకుండా కప్పుల కొద్ది కాఫీలు తాగుతూ ఉంటారు. ఈ విధంగా...
ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్యల్లోగుండె సంబంధిత సమస్యలు ప్రధానమైనదిగా చెప్పవచ్చు.ఈ సమస్యకు ప్రధాన కారణాలుశరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం ఒకే చోట కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, మానసిక ఒత్తిడి,సిగరెట్,మద్యపానం, మారిన...