హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళితబంధు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం చేసేందుకు...
తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు...
హుజూరాబాద్ ఉపఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అంశం అత్యంత ప్రాధన్యం సతరించుకున్నది. తెరాసలో అత్యంత కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ పై భూ ఆరోపణలు రావడం తర్వాత మంత్రి...
హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు....
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు, నేతలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతిసారి...
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలోనే వెలుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 6,7 తేదిల్లో షెడ్యూల్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నోటిఫికేషన్...