హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుపేద మహిళలను వ్యభిచార కూపంలోకి దించుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది అమాయక మహిళలను మోసగాళ్లు తమ వలలో వేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లు, స్పా సెంటర్లలో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ...