Thamannah: టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్న… అసలేమన్నారో తెలుసా?
Thamannah: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడటం వల్ల ...





























