Rashmi: రాత్రికి వస్తావా అంటూ రశ్మిని అవమానించిన కమెడియన్… ఇంద్రజ రియాక్షన్ ఇదే?
Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ...



































