Indraja: రోజా జబర్దస్త్ తిరిగి జబర్దాస్ట్ కి వస్తే.. నేను వెళ్ళిపోతాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ !
Indraja: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ప్రసారమౌతున్న ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి ...




























