నటుడు ప్రకాష్ రాజ్ కు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో జీవించేస్తాడు. అంతలా అందులో ఒదిగిపోయి నటించేంత సమర్ధుడు. ప్రస్తుతం అతడు నటుడిగా, దర్శకుడు, నిర్మాతగా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తాజాగా జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలో ...