Pavan Tej: ప్రముఖ యాంకర్ తో ఘనంగా కొణిదెల పవన్ తేజ్ నిశ్చితార్థం.. హాజరైన మెగా దంపతులు ఫోటోలు వైరల్?
Pavan Tej: ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి పలువురు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కొణిదెల పవన్ తేజ్. మెగా వారసులుగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారంటే ...



































