Mahesh Babu: మీరు గర్వపడేలా చేస్తా నాన్న.. తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మహేష్ బాబు!
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తల్లిదండ్రుని కోల్పోయి ఎంతో బాధలో ఉన్నారు. తల్లి మరణించిన కొన్ని రోజులకే తండ్రి కూడా మరణించడంతో మహేష్ బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ఇలా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ ...


































