Mohan Babu: మామయ్య అన్నం తినిపించేవారు… అత్తయ్య అలా చూసుకున్నారు: మౌనిక
Mohan Babu: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. మనోజ్,మౌనిక రెడ్డి వివాహాన్ని లక్ష్మీ ప్రసన్న తన నివాసంలో ...





























