Featured3 years ago
లిప్ లాక్ సీన్ పై అభ్యంతరం.. ప్రదర్శన నిలిపివేత.. ‘నయీం డైరీ’ సినిమా దర్శకుడు, నిర్మాతకు నోటీసులు..
నయీండైరీ చిత్రంలో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు లలిత కుమారుడు సూర్య ప్రకాష్. మావోయిస్ట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం రాష్ట్రంలో ఎంతటి సంచలనాలను సృష్టించారో తెలిసిందే....