శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చి నటించినట్లు ఉంది.. హీరో శ్రీకాంత్ కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ దక్కించుకుంది.ఇక ఈ సినిమా ద్వారా నటుడు శ్రీకాంత్ వరదరాజులు అనే విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ...



























