Bigg Boss7: ఇది అంతం కాదు ఆరంభం… వైరల్ అవుతున్న నాగార్జున బిగ్ బాస్ సరికొత్త ప్రోమో!
Bigg Boss7:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికీ ఆరు ...




























