Lavanya Tripati: లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో తెలుసా.. చాలా వెరైటీగా ఉందే?
Lavanya Tripati: అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె తదుపరి వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ...
































