Jagapathi Babu: లెజెండ్ సినిమా సక్సెస్ సరిగ్గా వాడుకోలేదు… జగపతిబాబు కామెంట్స్ వైరల్!
Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు జగపతిబాబు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ...



























