Featured2 years ago
Aamir Khan: అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకు వచ్చారు.. నాన్న ఎంత బ్రతిమిలాడిన వినలేదు.. కన్నీటి కష్టాలను గుర్తు చేసుకున్న అమీర్ ఖాన్!
Aamir Khan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు రాజభోగాలను అనుభవిస్తారని భావిస్తారు.ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని నటీనటులు విలాసవంతమైన భవనాలు ఖరీదైన కార్లు తిరుగుతూ చాలా గొప్పగా జీవిస్తూ ఉంటారని అందరూ భావిస్తారు....