మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మహిళల భద్రతను వారి సాధికారతను పెంచడం కోసం ఒక కమిటీని వేసిన సంగతి మనకు తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ...
మా ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేనంతగా చిత్ర పరిశ్రమలో కొన్ని అంచనాలు, మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో దింవంగత దాసరికి ప్రత్యేక స్థానం ఉంది. అతడు ఎంతో మంది నటీనటులను పరిచయం చేశాడు. తెలుగు పరిశ్రమకు అతడు ఒక పెద్దన్నగా ...
మా ఎన్నికలు ముగిసినా.. అందులో వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికలు జరిగే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. నిన్న జరిగిన విలేకురుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి ...
గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. ఎలాంటి గొడవలు విమర్శలు లేకుండా ఎంతో ప్రశాంతంగా మా సభ్యులందరూ మా అధ్యక్షుడిని ఎన్నుకునే వారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగినా ఎప్పుడూ కూడా ఈ సారీ ...
ఎంతో రచ్చరచ్చగా మొదలైన మా ఎన్నికలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. కొందరు ఓడిపోయిన వారు తమకు తాము బాధ్యులగా రాజీనామాలు కూడా చేశారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్, నాగబాబులు ఇప్పటికే ...
ఎట్టకేలకు మా ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. మా ఎన్నికల ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి ఆ రాజకీయం అంతా మా బిల్డింగ్ చుట్టే తిరిగింది. ఎవరు చూసినా వాటి గురించే ప్రస్తావించేవారు. ఎందుకు బిల్డింగ్ అమ్మారు.. అందులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ...
మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ...
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద శివబాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. ...
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అతడితో పాటు అతడి ప్యానెల్ సభ్యులు కూడా ఘన విజయం సాధించారు. మా ఎన్నికల ముందు ఎంతో రచ్చ జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలు కూడా చేసుకున్నారు. ...