Varuntej -Lavanya Tripati: వరుణ్ లావణ్య పెళ్లి విషయంలో ఆందోళన పడుతున్న మెగా ఫ్యామిలీ… అదే కారణమా?
Varuntej -Lavanya Tripati: మరికొద్ది రోజులలో మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజలు మోగబోతున్నాయని తెలుస్తుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ...


































