Konda Surekha : మాంసాహారం వివాదం.. తెలంగాణలో బోనాలు వాయిదా! మంత్రి సురేఖ సంచలన ప్రకటన!
తెలంగాణలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించాల్సిన బోనాల పండుగను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి కారణంగా పండుగను ...



























