Telangana : ఏడేళ్ల బాలికపై మైనర్ బాలుడి లైంగికదాడి.. జడ్చర్లలో అమానుష ఘటన
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లితో కలిసి అడవిలో కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై, అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. A minor boy sexually assaulted a ...




























