Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ ఎప్పుడెప్పుడు తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా అని అభిమానులు చాలా ...