Jayaprada: క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జయప్రద… వాళ్లే కమిట్మెంట్ ఇస్తున్నారంటూ?
Jayaprada: జయప్రద సీనియర్ నటి అనగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారితో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగినటువంటి జయప్రద ప్రస్తుతం ...


























