ధారుణం.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలేసి.. ప్రియుడితో జంప్ అయిన మహిళ !
నల్గొండ: వివాహ బంధానికి ఉన్న విలువ రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ కాలంలో... కొందరు వ్యక్తిగత ఆకాంక్షల కోసం మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇటీవల నల్గొండ బస్ స్టాండ్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చాటుతోంది. ...


























