CM Chandrababu : తన భార్యకు ఎమోషనల్ విషెస్ చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన జీవిత భాగస్వామి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హృదయస్పర్శగా స్పందించారు. ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. CM Chandrababu Naidu expresses emotional wishes to his ...


























