Neelima Guna: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు గుణశేఖర్. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో గుణశేఖర్ దిట్ట. ఇలా గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించే సినిమాలకు ...