Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి యాంకర్ గా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన తల్లిదండ్రులు మంచి కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి జొన్నలగడ్డ వెంకట చైతన్యకు ...