ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం, జీర్ణక్రియకు సహాయపడటం వంటి కారణాలతో ఓట్స్‌ను ‘హెల్తీ బ్రేక్‌ఫాస్ట్’గా భావిస్తున్నారు. అయితే ఓట్స్ అందరికీ ఒకే ...
ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు పప్పుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే మంచి ఆహారంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా ఉడికించిన లేదా నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ...
విటమిన్ డి లోపం ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ముఖ్యంగా నగర జీవనశైలిలో ఎక్కువ సమయం ఇంట్లో గడపడం, ఎయిర్ కండీషన్డ్ గదుల్లో ఉండడం, సూర్యరశ్మికి దూరంగా ఉండడం వల్ల ఈ లోపం పెరుగుతోందని వైద్య ...
రోజువారీ ఆహారంలో అన్నం తినాలా, చపాతీ తినాలా అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, షుగర్ వంటి సమస్యల నేపథ్యంలో చాలామంది ఈ రెండు ఆహారాల్లో ఏది మంచిదో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. నిపుణుల ...
శరీర ఆరో్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లతో పాటు ఖనిజలవణాల పాత్ర కూడా ఎంతో కీలకం. వాటిలో జింక్ అనే పోషకం శరీరానికి అత్యంత అవసరమైన మినరల్స్‌లో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మం, జుట్టు ఆరో్యాన్ని మెరుగుపరచడం వరకు ...
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ రాత్రి నిద్రలోంచి లేచి ఏదైనా తినాలనిపించడం కొందరికి తరచుగా జరుగుతుంది. దీనిని సాధారణంగా తీసుకోవడం కంటే, దాని వెనుక ఉన్న ...
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాధారణంగా భావిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే ఏ ఆహార పదార్థమైనా మితిమీరి తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొబ్బరినీరు అధికంగా తీసుకోవడం వల్ల ...
రోజువారీ పనుల్లో చురుకుదనం కోసం సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్య నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి తక్షణంగా లేదా స్థిరంగా శక్తి అవసరమైనప్పుడు ఏ ఆహారం తీసుకోవాలన్నది తెలుసుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో అరటిపండ్లు, ఖర్జూరాలు రెండూ ...
వేసవి తీవ్రత పెరుగుతున్న ఈ రోజుల్లో శరీరాన్ని చల్లబరచే ఆహారాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో సంప్రదాయమైన చద్దన్నం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మిగిలిన అన్నంతో సులభంగా తయారయ్యే ఈ పులియబెట్టిన పెరుగు అన్నం శరీరానికి చలువనిచ్చే గుణాలు కలిగి ...