నెలకు రూ.5 వేల పెన్షన్ పొదాలంటే.. రోజుకు రూ.7 పొదుపు చేయండి..!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు, మహిళలు, మధ్యతరగతి, పేదలు ఇలా ప్రతి వర్గానికి ప్రయోజనం కలిగేలా పథకాలు అందిస్తోంది. సమాజంలో పేదవారి సామాజిక ఆర్థిక ...



























