శరీరంలో ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం డెంగ్యూ బారిన పడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే డెంగ్యూ బారిన పడిన వాళ్లు ప్రాణాలు కోల్పోతే అవకాశం ఉంటుంది. డెంగ్యూ బారిన పడ్డ వాళ్లలో ప్లేట్ లెట్స్ ...

























