Priyamani: వద్దని చెప్పిన నిర్మాత ఇబ్బంది పెట్టాడు… తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకోవాల్సి వచ్చింది: ప్రియమణి
Priyamani:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అన్ని భాషలలో పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి మూడవ సంవత్సరంలో ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ...


































