Priyanka singh: అమ్మాయిగా మారాలనుకుంటే ముందు ఆ పని చేయండి.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!
Priyanka singh: ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయిగా అందరికీ ఎంత సుపరిచితమైనటువంటి ప్రియాంక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవారు. ఇలా లేడి గెటప్స్ వేసినటువంటి ఈయన అనంతరం ...


































