జెడ్పీటీసీ ఎన్నికలుపై పరోక్షంగా స్పందించిన వైసీపీ అధినేత వైయస్ జగన్ !
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరోక్షంగా ఈ ఫలితాలపై స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఆయన, “అధర్మం ఎంత బలంగా ఉన్నా ...






























