అమరావతి: గత మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవాలకు పెట్టింది పేరైన పులివెందుల జడ్పీటీసీ స్థానం ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో, తొలిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నిజమైన ...