బోర్‌డమ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. అంటూ బిగ్ బాస్ 5 ప్రోమో వచ్చేసింది..
ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఐదో సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. చాలా రోజులుగా దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయి. నాగార్జున కాకుండా రానా ...





























