Sudigali Sudheer: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పేసిన సుధీర్!
Sudigali Sudheer:సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెరపై కమెడియన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెండితెరపై హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి ...






























