Nani: విజయ్ దేవరకొండ రష్మికకు క్షమాపణలు చెప్పిన నాని… అసలేం జరిగిందంటే?
Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గత ...
































