సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ.. నేడు సోనూ సూద్ పుట్టిన రోజు ! by lakshana 30 July 2021 0 కరోనా మొదటి వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూసూద్. సొంత డబ్బులను వెచ్చించి రవాణా సౌకర్యాలను కల్పించాడు ఈ రియల్ హీరో