Rishabh Pant : సెంచరీతో చెలరేగి, ధోని రికార్డు చెరిపేసిన యువ వికెట్ కీపర్..!
ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియాకు శుభ ప్రారంభాన్ని అందించిన ఆటగాళ్లలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ అదిరిపోయే ఇన్నింగ్స్‌తో సెంచరీ బాదాడు. 146 బంతుల్లో 10 ఫోర్లు, ...


























