YS Jagan : కొమ్మినేని అరెస్ట్‌పై జగన్ ఫైర్.. రేపు మా ప్రతాపం చూపిస్తాం!
YS Jagan : కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. "రేపు మా ప్రతాపం ఏంటో చూపిస్తాం" అంటూ హెచ్చరించారు. 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేయని వ్యాఖ్యలకు అరెస్టు ...



























